నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్

నవతెలంగాణ – పెద్దవూర
మండల కేంద్రం లోని మల్లికార్జున ఫంక్షన్ హల్ యందు మండలంలోని తెప్పలమడుగు గ్రామానికి చెందిన ఐతబోయినా సైదయ్య గౌడ్ కుమారుడు గణేష్ గౌడ్ – స్వాతిక ల వివాహ మహోత్సవ వేడుకకు  బుధవారం నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు జాటావత్ రవి నాయక్,  యాదయ్య, రమావత్ రవినాయక్, వెంకన్న, పెద్దులు, లక్ష్మయ్య, శంకర్, శ్రీకర్, వెంకటయ్య, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Spread the love