ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల

– బీఆర్‌ఎస్‌ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ 
నవతెలంగాణ- కంటేశ్వర్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల బీఆర్‌ఎస్‌ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్  మహేష్ బిగాల మంగళవారం 9, 10 డివిజన్ లలోని సాయి నగర్, ఇంద్ర పూర్, సంతోష్ నగర్, నాగారం ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, 9వ డివిజన్ కార్పొరేటర్ సాధు సాయి వర్ధన్, 10వ డివిజన్ కార్పొరేటర్ బొడిగం కోమల్ నరేష్, దండు శేఖర్, కర్ణ వర్ధన్ బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
Spread the love