Sunday, May 31, 2026
E-PAPER
Homeహెల్త్బక్‌వీట్‌

బక్‌వీట్‌

- Advertisement -

(Buckwheat)

– కొలెస్ట్రాల్‌ను తగ్గించి, ప్రోటీన్స్‌ను ఇచ్చే ఆహారం బక్‌వీట్‌.
– దీనిని తెలుగులో ”కుట్టు పిండి” అని పిలుస్తారు.
– ఉత్తర భారతదేశంలో ఉపవాసాల సమయంలో దీనిని ఆహారంగా తీసుకుంటారు.
– ఇందులో ఫైబర్‌, మ్యాంగనీస్‌, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు
– ఇది గ్లూటెన్‌ ఫ్రీ (Gluten-free) ఆహారం, కాబట్టి జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు కూడా తీసుకోవచ్చు.
– ఇందులోని ఫైబర్‌ యాంటీ ఆక్సిడెంట్స్‌ కొలెస్ట్రాల్‌, షుగర్‌ లెవల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
– దీనివల్ల రక్తపోటు (BP) నియంత్రణలో ఉంటుంది.
– రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ (LDP) తగ్గించి గుండె ఆరోగ్యానికి (Heart health తోడ్పడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరం.
ఆహార పదార్థాలు: ఈ పిండితో రోటీలు, పూరీలు, చిల్లా, దోశలు, కిచిడీ వంటి తయారు చేసుకోవచ్చు.
గమనిక: దీన్ని రోజులు 50 నుండి 60 గ్రాముల వరకు తీసుకోవచ్చు. దీని గురించిన మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీకు తెలిసిన ఆహార నిపుణులను సంప్రదించవచ్చు.

వాణి అయోధ్య
క్లినికల్‌ డైట్‌ కన్సల్టంట్‌
9959361180

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -