- Advertisement -
నవతెలంగాణ – కుభీర్ : మండలంలోని గోడపూర్ గ్రామంలో శుక్రవారం షేక్ నాసిర్ అనే వ్యక్తి వద్ద నుండి గంజాయి మొక్కలను స్వాధీన పరుచుకున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి తెలిపారు. ఎస్ఐ కృష్ణారెడ్డి తెలపిన వివరాల ప్రకారం షేక్ నాసిర్ ఇంటి ముందర పేరటి లో రెండు గంజాయి మొక్కలు ఉన్నట్లు పక్క సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో కలిసి దాడి చేసి రెండు గంజాయి మొక్కలు స్వాధీన పరుచుకొని నసీర్ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ కృష్ణ రెడ్డి తెలిపారు.
- Advertisement -



