Tuesday, May 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలులారీని ఢీకొట్టిన కారు..ఇద్దరి మృతి

లారీని ఢీకొట్టిన కారు..ఇద్దరి మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ బైపాస్‌ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులను చేవెళ్ల వాసులుగా గుర్తించారు. బాధితులంతా తుల్జాపూర్‌ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను జహీరాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -