Tuesday, May 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలురేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, ఇతర తాజా అంశాలపై కూడా చర్చ జరగనుంది. సీబీఐ డైరెక్టర్‌ను కలిసి వివిధ కేసుల దర్యాప్తు పురోగతిని కూడా సీఎం సమీక్షించనున్నారు. మెట్రో ఫేజ్-2 అనుమతి కోసం కేంద్రమంత్రులను కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -