సీఎం సహాయనిధి చెక్కు అందజేత

సీఎం సహాయనిధి చెక్కు అందజేత.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత.
నవతెలంగాణ రెంజల్
రెంజల్ మండలం బాగేపల్లి గ్రామంలో సీఎం సహాయ నిధి చెక్కును అందజేసినట్లు సర్పంచ్ పాముల సాయిలు తెలిపారు. గ్రామానికి చెందిన సుంకరి అరుణ్ కు 48 వేల రూపాయలు మంజూరు చేయడానికి సహకరించిన బోధన్ ఎమ్మెల్యే మొహమ్మద్ షకిల్ ఆమీర్ కు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుదర్శన్, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, సుంకరి విట్టల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love