తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు

నవతెలంగాణ – ఆర్మూర్ 

 తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఏ రేవంత్ రెడ్డి ఎంపిక పట్ల మంగళవారం కాంగ్రెస్ నాయకులు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ లో బి ఆర్ ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి పై టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సుమారుగా 32వేల పైీలుకు మెజారిటీతో గెలుపొందడం అభినందనీయమని ,తెలంగాణలో తొలిసారి అధికార పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోవడం అభినందనీయమని అన్నారు.
Spread the love