- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ పోలీస్టేషన్ నూతన ఎస్ఐగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహేందర్ కుమార్ ను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు జంగిడి సమ్మయ్య, మెరుగు శ్రీనివాస్, చింతకింది సురేష్ లు మర్యాపూర్వకంగా కలిసి బొకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
- Advertisement -



