
రామగిరి మండలంలోనీ ఆదివారం పేటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించిన ఆరు గ్యారంటీలు గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉమ్మడి ముత్తారం మండల మాజీ జడ్పీటీసీ మైదం భారతి వరప్రసాద్, కమాన్పూర్ ఉమ్మడి మండల మాజీ జెడ్పిటిసి గంట వెంకట రమణ రెడ్డి, రామగిరి మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, నాయకులు వనం రాంచందర్ రావు, రొడ్డ బాపు, తోట చంద్రయ్య, ముస్త్యాల శ్రీనివాస్, బర్ల శ్రీనివాస్,అట్టె తిరుపతిరెడ్డి,వేపచెట్టు రాజేశం, కన్నూరి నర్సింగరావు చింతల కిషన్ రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, మైదం బుచ్చయ్య, కుర్రె కొమురయ్య, జక్కుల ధనేష్, మేకల శ్రీశైలం, చెవుల కోటి, మైదం వెంకటేష్, చెవుల వినోద్,రాజు, కొమ్ము ఓదెలు, మెండె రాజయ్య, కొమ్ము రాజ కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.