Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈనెల 7న ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు

ఈనెల 7న ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర కర్ణాటక మూడు రాష్ట్రాల భక్తుల్లో ప్రఖ్యాతగాంచిన మద్నూర్ మండలంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు ఈనెల 7న జరుగుతుందని ఆలయ అధికారి వేణు ఒక ప్రకటనలో తెలిపారు. హుండీ లెక్కింపుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారులు హాజరవుతారని, భక్తులు హుండీ లెక్కింపుకు సహకరించి పాల్గొనాలని అధికారులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -