Wednesday, September 9, 2026
E-PAPER
Homeహైదరాబాద్ఆదయ్య ప్రభుత్వ హై స్కూల్ ను సందర్శించిన సీపీఐ(ఎం)

ఆదయ్య ప్రభుత్వ హై స్కూల్ ను సందర్శించిన సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో స్కూల్స్ సర్వే చేస్తున్న సందర్భంగా.. ఆదయ్య ప్రభుత్వ హై స్కూల్ ను సీపీఐ(ఎం) సనత్ నగర్ నియోజకవర్గ బృందం సందర్శించింది. సర్వేలో భాగంగా సీపీఐ(ఎం) పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీ సభ్యులు జి .నరేష్, సిఐటియు జోన్ కమిటీ సభ్యులు గాద యాకయ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -