టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ఆఫ్ ది టీమ్ ఇదే: క్రికెట్ ఆస్ట్రేలియా

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్-2024 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా బెస్ట్ ప్లేయర్లతో ‘టోర్నమెంట్ ఆఫ్ ది టీమ్’ను ఎంపిక చేసింది. 11 మందితో కూడిన ఈ జట్టుకు అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్‌ను కెప్టెన్‌గా ఎంచుకుంది. భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించింది.
జట్టు: రోహిత్ శర్మ, ట్రావిస్ హెడ్, నికోలస్ పూరన్(WK), ఆరోన్ జోన్స్, స్టొయినిస్, హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్ (C), రిషద్, నోర్ట్జే, బుమ్రా, ఫారూఖీ.

Spread the love