
వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యంలో శనివారం కీర్తిశేషులు కుక్కుటపు కైలాసం జ్ఞాపకార్థం భార్య బాలమణి కుటుంబ సభ్యులు స్థానిక హైదరాబాద్ చౌరస్తా నందు చలివేంద్రంలో చల్లటి మజ్జిగ పంపిణీ చేశారు. సౌహృదయ అనాధాశ్రమంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జీడిగం లక్ష్మయ్య, సుగ్గుల చంద్రశేఖర్, పద్మాల ప్రభాకర్, మిత్తింటి భాస్కర్, జిల్లా విద్యాసాగర్, సుధీర్, ఉపేందర్,బాలేష్ పాల్గొన్నారు.