Wednesday, July 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చెత్త సేకరణ ఉపయోగకరణాల పంపిణి

చెత్త సేకరణ ఉపయోగకరణాల పంపిణి

- Advertisement -

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని వడ్లూరు గ్రామ పంచాయతీ సిబ్బందికి చెత్త సేకరణ ఉపయోగకరణాలను బుధవారం సర్పంచ్ పులి రమేశ్ పంపిణి చేశారు.ఇంటింటా తడి,పొడి చెత్తను వేరుచేసి చెత్త సేకరణ సిబ్బందికి ప్రజలందించాలని సర్పంచ్ రమేశ్ సూచించారు.వార్డు సభ్యులు,పంచాయితీ కార్యదర్శి పద్మ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -