మండలంలో ఘనంగా విద్యదినోత్సవం

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో విద్యా దినోత్సవం సందర్బంగా ర్యాలీ నిర్వ హించారు అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించరు ఈ సందర్భంగా వివిధ పాఠశాలల్లో రీడింగ్ కార్నర్ ఓపెనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏంఈవో సేవ్ల, గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్, మతు సంగెం సర్పంచ్ కమ్మరి భాస్కర్,వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love