Wednesday, September 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హనుమాన్ గుడికి ఫ్యాన్ల విరాళం

హనుమాన్ గుడికి ఫ్యాన్ల విరాళం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలో అస్పత్వర్ శంకర్  జ్ఞాపకార్థం ఆయన కుమారుడు పండరి హనుమాన్ గుడికి 12 ఫ్యాన్లను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అస్పత్వర్ అనిల్ , మాజీ సర్పంచ్ అస్పత్వర్ వినోద్ గారు, గ్రామ పెద్దలు పర్బు, సూర్యకాంత్ నాయక్, అశోక్, శంకర్ పటేల్, సంతోష్,అరుణ్,రవీందర్, తుకారం కరణ్, బాలాజీ, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్  జ్ఞాపకార్థం చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -