– యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్
నవతెలంగాణ – బొమ్మలరామారం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ,2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుండడం హర్షినీయమని యాదాద్రి భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ… రైతులను రాజుగా చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశమన్నారు. రైతులు రుణమాఫీ చేస్తుండడంతో సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకి, ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరుగుతుందన్నారు.మొదటి విడత లక్ష, రెండో విడతను లక్షన్నర, ఆగస్టులో లక్షన్నర నుంచి రెండు లక్షల రుణాలు మాఫీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి చరిత్రత్మక నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు రుణ విముక్తి చేయాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సిరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు రామిడి శ్రవణ్ ప్రసాద్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి భోగరంపేట మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నేలుట్ల వెంకటేష్, కస్తుల నాగరాజు, ప్రశాంత్ కుమార్, వెంకటేష్ గౌడ్, ముడుగుల కుమార్, ప్రేమ్ రెడ్డి, గోపికృష్ణ, మహేష్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.