Tuesday, May 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్నదానం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ-కట్టంగూర్
లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి గుడిపాటి శివప్రసాద్ పద్మ  పెళ్లిరోజు సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  వైద్యం కోసం వచ్చిన పేషెంట్లకు సిబ్బందికి సుమారు  200 మందికి  అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్ మాట్లాడుతూ సమాజసేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  వైద్యాధికారి జమున, లయ న్స్ క్లబ్ కోఆర్డినేటర్ రెడ్డిపల్లి సాగర్, ట్రెజరర్ పోగుల రాములు , ఉపాధ్యక్షులు కల్లూరి వెంకటేశ్వర్లు, సభ్యులు మంగదుడ్ల శ్రీనివాస్, ఆకవరం బ్రహ్మచారి, బసవోజు వినోద్ కుమార్ , శ్రీపాద నందకుమార్, గోశిక ఉమాపతి,రాపోలు వెంకటేశ్వర్లు, శ్రీపాద రామకృష్ణ చారి, పసునూరి సైదులు,ఆకుల సోమేశ్వర్, మన్నెం అంజయ్య, వైద్య సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -