మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు అనారోగ్యంతో మృతి

నవతెలంగాణ – ఖమ్మం: ఖమ్మం జిల్లా, తల్లాడ మండల, మిట్టపల్లి గ్రామం నివాసి గల ఖమ్మం జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ పలు రకాల జిల్లా, మండల ప్రజలకు సేవలందించి తన సుదీర్ఘ కాలాం ప్రజా సేవకే అంకితం చేసిన నేత రాయల వెంకట శేషగిరిరావు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ కన్ను మూశారు.

Spread the love