Saturday, July 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతురాలి కుటుంబానికి మాజీ మంత్రి ఆర్థిక సాయం

మృతురాలి కుటుంబానికి మాజీ మంత్రి ఆర్థిక సాయం

- Advertisement -

నవతెలంగాణ-చిన్నకోడూరు
మండల పరిధిలోని విఠలాపూర్ గ్రామానికి చెందిన భాదరబోయిన శాంతవ్వ శనివారం అనారోగ్యంతో మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు రూ.5 వేలు తక్షణ సహాయమందజేసి దాతృత్వం చాటారు. మాజీ సర్పంచులు సురేందర్ రెడ్డి పుచ్చకాయల నవీన్ మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. మాజీ గ్రామ శాఖాధ్యక్షుడు కొట్టాల వెంకటరెడ్డి,వార్డు సభ్యులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -