Monday, July 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్  కౌన్సిలర్ మౌనిక హరీష్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సునీత 

  కౌన్సిలర్ మౌనిక హరీష్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సునీత 

- Advertisement -

 నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
ఆలేరు పట్టణ 1వ వార్డు కౌన్సిలర్ పాకాల మౌనిక హరీష్ కుమారుడికి ఇటీవల హైదరాబాద్ ఉప్పల్‌లోని టి ఎక్స్ హాస్పిటల్స్ లో పైలోప్లాస్టీ (కిడ్నీ సంబంధిత) శస్త్రచికిత్స జరిగింది. విషయం తెలుసుకున్న మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిరాజు వెంకటయ్య, బింగి రవి, మోతే వెంకటేష్, ఫయాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -