-కాంగ్రెస్ నూతన గ్రామాధ్యక్షుల నియామకంలో దామోదర్
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతానికి సమిష్టిగా పని చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ కోరారు.ఆదివారం మండల పరిధిలోని వడ్లూర్,తలారివాని పల్లి,దేవక్కపల్లి గ్రామాల నూతన అధ్యక్షులను నియమించి నియమాక పత్రాలను మండలాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ అందజేశారు.అయా గ్రామాల అధ్యక్షులుగా కాసాని శ్రీనివాస్,ఎల తిరుపతి,మెండె నవీన్ నియామకమయ్యారు.అయా గ్రామాల సర్పంచులు పులి రమేశ్,గండికోట సురేశ్,మాజీ మండలాధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువెరీ శ్రీనివాస్ రెడ్డి,జెల్ల ప్రభాకర్,ఒంటెల సంపత్ రెడ్డి,బైర సంతోష్,రావుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి సమిష్టిగా పని చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



