Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీపీఓ కృషి అభినందనీయం..

వీపీఓ కృషి అభినందనీయం..

- Advertisement -

-బదిలీపై వెళ్తున్న వీపీఓకు ఘన సన్మాన
నవతెలంగాణ-బెజ్జంకి

మండల పరిధిలోని కళ్లేపల్లి గ్రామ వీపీఓగా కొడిశేల శ్రీనివాస్ సేవలు కృషి అభినందనీయమని సర్పంచ్ బిగుల్ల మోహన్ కొనియాడారు. బదిలీపై వెళ్తున్న వీపీఓ శ్రీనివాస్ ను పంచాయతీ పాలకవర్గం అధ్వర్యంలో మండల కేంద్రంలోని ఠాణా యందు శాలువ కప్పి జ్ఞాపికను అందజేసి వీడ్కోలు పలికారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -