- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
బీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ ఇంఛార్జీ, మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ ఆదివారం మండలంలో పలు మృతుల, అనారోగ్యంతో బాధపడుతున్న పలు బాధిత కుటుంబాలను పరమర్షించి, అధైర్య పడొద్దని ఓదార్చారు. మండలం మల్లారం గ్రామానికి చెందిన కోట రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు.రుద్రారం గ్రామానికి చెందిన అక్కపాక బొందయ్య, లక్ష్మీలు అనారోగ్యంతో బాదపడుతుండగా..పాత రుద్రారంలో జాడి మల్లయ్య ఇటీవల మృతిచెందారు. తదితర బాధిత కుటుంబాలను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



