Thursday, April 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని తాడిచెర్ల, పెద్దతూండ్ల, అడ్వాలపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్లు బండి స్వామి, బండారి నర్సింగం, అజ్మీరా సారక్క, పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, పిఏసిఎస్ ఆపిషియల్ పర్సన్ ఇంఛార్జి దిలీప్ రెడ్డిలు ప్రారంభించారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. తేమ 17 శాతం మించకుండా పాక్యూ వచ్చిన తరువాత టోకెన్ తీసుకొని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి శ్రీజ, పిఏసిఎస్ సిఈఓ సంతోష్, ఏఈఓ లు శిరీష, పృద్వి, ఉప సర్పంచ్లు బొబ్బిలి రాజు గౌడ్, తాళ్ల రవిందర్, వార్డు సభ్యులు వొన్న తిరుపతి రావు, జంబోజు సంధ్యారాణి-రవిందర్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -