Wednesday, June 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామసభలు విజయవంతం చేయాలి: ఎంపీడీఓ

గ్రామసభలు విజయవంతం చేయాలి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4న గురువారం నుంచి 10 వరకు చివరి ప్రత్యేక గ్రామసభలు ప్రతి గ్రామంలో నిర్వహించబడుతున్నాయని, ఈ గ్రామ సభలను ప్రజాప్రతినిధులు,ప్రజలు, గ్రామస్థాయి అధికారుల నుంచి మండల స్థాయి అధికారులు హాజరై విజయవంతం చేయాలని మండల ఎంపిడిఓ క్రాoతి కుమార్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 4,6,8,10 తేదీల్లో మండలంలోని అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామ సభలు జరగబోతున్నాయని,భవిష్యత్ కార్యాచరణ,ప్రణాళికను అధికారులు వివరిస్తారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -