ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు

నవతెలంగాణ – గాంధారి 
గాంధారి మండల కేంద్రంలో మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం భవనం నుండి గాంధారి గ్రామంలోని  పూరవిధులు గుండా  అమ్మవారి విగ్రహాన్ని ఘనంగా ఊరేగింపు నిర్వహించారు అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సంఘం కార్యవర్గ సభ్యులు ఆర్యవైశ్య కులస్తులు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Spread the love