నవతెలంగాణ – హైదరాబాద్ : ఐపీఎల్-2026లో భాగంగా చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్ తో CSK తలపడనుంది. ఈ మ్యాచులో GT టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సీఎస్కే ముందుగా బ్యాటింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది.
చెన్నై సూపర్ కింగ్స్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), 3 ఉర్విల్ పటేల్, 4 డెవాల్డ్ బ్రెవిస్, 5 శివమ్ దూబే, 6 కార్తీక్ శర్మ, 7 జామీ ఓవర్టన్, 8 అకీల్ హుస్సేన్, 9 నూర్ అహ్మద్, 10 అన్షుల్ కాంబోజ్, 11 గుర్జప్నీత్ సింగ్
గుజరాత్ టైటాన్స్ 1: శుభ్మన్ గిల్ (కెప్టెన్), 2 సాయి సుదర్శన్, 3 జోస్ బట్లర్, 4 షారుఖ్ ఖాన్, 5 వాషింగ్టన్ సుందర్, 6 జేసన్ హోల్డర్, 7 రషీద్ ఖాన్, 8 అర్షద్ ఖాన్, 9 కగిసో రబాడ, 10 మహ్మద్ సిరాజ్, 11 మానవ్ సుతార్
టాస్ గెలిచిన గుజరాత్..CSK బ్యాటింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



