Sunday, April 26, 2026
E-PAPER
Homeజిల్లాలునాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా హేమంత కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా హేమంత కేశవ్ పాటిల్

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట
రాష్ట్రంలో పలువురు జిల్లా కలెక్టర్లు బదిలీలు అయ్యారు. అందులో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ బదిలీ అయ్యారు. నూతన కలెక్టర్ గా హేమంత కేశవ్ పాటిల్ ఆదివారం భాద్యతలు స్వీకరించారు. హేమంత కేశవ్ పాటిల్ 2019 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. ఆయన 2018 యుపిఎస్సి సివిల్ సర్వీస్ లో 39వ ర్యాంకు సాధించారు. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లా షిల్లో టూర్ గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి హేమంత. గ్రామీణ రైతు కుటుంబం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ అధికారిగా కొనసాగుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -