గుకేశ్‌ బోణీ

బుచారెస్ట్‌: భారత గ్రాండ్‌మాస్టర్‌ డి. గుకేశ్‌ సూపర్‌బెట్‌ క్లాసిక్‌ టెస్‌ను విజయంతో మొదలెట్టాడు. గురువారం జరిగిన తొలి రౌండ్‌లో గుకేశ్‌ రోమానియా గ్రాండ్‌మాస్టర్‌ డీక్‌ బోగ్డాన్‌ డానియల్‌పై గెలుపొందాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానందకు తొలి రౌండ్లో డ్రా ఎదురైంది. ఉబ్బెకిస్థాన్‌ జిఎం నొడిబ్రెక్‌తో ఉత్కంఠ గేమ్‌ డ్రాగా ముగిసింది.

Spread the love