Tuesday, September 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేడు ఈ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షాలు

నేడు ఈ జిల్లాలలో పిడుగులతో భారీ వర్షాలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో నేడు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులు, మెరుపులు ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడొద్దని సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -