Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కేజిబీవిలో ముందస్తుగా హిందీ దినోత్సవ వేడుకలు

కేజిబీవిలో ముందస్తుగా హిందీ దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
కాటారం మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శనివారం ముందస్తుగా హిందీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందీ భాషకు సంబంధించిన పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలు, నాటికలు, ల్చిత్రలేఖనం వంటి ప్రదర్శనలు జరిగాయని ప్రిన్సిపాల్ చల్ల సునీత తెలిపారు. “దేవనాగరి లిపిలో వ్రాయబడిన భాషరా”అనే పాటను ఇంటర్మీడియట్ విద్యార్థినిలు వర్షిణి అర్చనలు ఆలపించడం జరిగిందన్నారు. హిందీ భాష గొప్పదనం గురించి హిందీ మేడం రాజమణి తెలియజేయడం జరిగిందన్నారు. కోట్లాది ప్రజల గుండెచప్పుడు జాతీయ భాష హిందీని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయురాలు రాజమణి,విజయ  సుజాత, రాజమణి స్వప్న, సరిత, కవిత మౌనిక, శ్రావ్య, లక్ష్మి రిబ్కా విద్యార్థినీలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -