Wednesday, June 3, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్తెలంగాణలో భారీగా 'పెద్ది' టికెట్ల రేట్ల పెంపు..

తెలంగాణలో భారీగా ‘పెద్ది’ టికెట్ల రేట్ల పెంపు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రానికి, జూన్ 3 రాత్రి ప్రత్యేక షో టికెట్ ధర రూ.600గా నిర్ణయించారు. జూన్ 4 నుండి 13 వరకు 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 అదనంగా వసూలు చేసుకోవచ్చు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -