Saturday, September 19, 2026
E-PAPER
Homeఆటలుజాతీయ పోటీలకు హైదరాబాదీ రైడర్లు

జాతీయ పోటీలకు హైదరాబాదీ రైడర్లు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌
ఈక్వెస్ట్రియన్‌ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఈఎఫ్‌ఐ) జాతీయ జూనియర్‌ ‌చాంపియన్‌‌షిప్‌ ‌పోటీలకు హైదరాబాద్‌ ‌పోలో రైడర్లు అర్హత సాధించారు. జాతీయ క్వాలిఫయర్‌ ‌పోటీల్లో చిల్డన్‌-1 ‌జంపింగ్‌ ‌షోలో (90సెమీ) ఆమర్‌ ‌షానవాజ్‌ ‌మహ్మద్‌, ఐజా మిర్‌, లెహక్‌ ‌మెహతా, మిర్‌ ‌నజాముద్దీన్‌ ఆజామ్‌, సంయుక్తలు సత్తా చాటారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -