Saturday, May 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహష్ కుమార్ గౌడ్ ను చూస్తే గర్వంగా ఉంది

మహష్ కుమార్ గౌడ్ ను చూస్తే గర్వంగా ఉంది

- Advertisement -

నవతెలంగాణ – భీంగల్ 
మారుమూల గ్రామం నాగం చెరువు నుండి తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుల భీంగల్ మండల వాసి. ఎన్ ఎస్ యు ఐ నుండి రాష్ట్ర పిసిసి అధ్యక్షులు స్థాయికి చేరిన భీంగల్ మండల వాసి, మారుమూల గ్రామం రహత్ నగర్ (నాగంచెరువు) కు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఇప్పుడున్న యువత మంచి ఆదర్శంగా తీసుకోవాలని భీంగల్ మండల మున్సిపల్ చైర్మన్ బోదిరే నాగమణి స్వామి అన్నారు. భీంగల్ మండలం లో వారు జన్మించినందుకు మాకు చాలా గర్వకారణం. ఆయన బాల్యం నుండే కాంగ్రెస్ పార్టీని తల్లిలా నమ్ముకుని ముందడుగు వేస్తూ, ఈరోజు రాష్ట్రస్థాయిలో భీంగల్ మండల వాసి ఉండడం చాలా మంచి విషయం. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్లని ఎప్పుడూ కూడా ఇందులోను వెనుక చూడబోదని ఎందుకు నిదర్శనమే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అని అన్నారు. రాబోయే రోజుల్లో బాల్కొండ నియోజకవర్గం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని మా కోరిక అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -