Tuesday, June 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలుపథకానికి పేరు పెట్టండి..రూ.లక్ష గెలవండి: తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్

పథకానికి పేరు పెట్టండి..రూ.లక్ష గెలవండి: తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలో లక్ష ప్లాట్ల నిర్మాణానికి హౌసింగ్‌ బోర్డు కసరత్తు ప్రారంభించింది. కొత్త పథకానికి పేరు కోసం ప్రజల నుంచి సూచనలు ఆహ్వానించింది. ఉత్తమ పేరు సూచించిన వారికి రూ.లక్ష బహుమతి ప్రకటించింది. ఈ నెల 28లోపు పేరు సూచించాలని హౌసింగ్‌ బోర్డు వైస్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ తెలిపారు. https://www.instagram.com/tghd.official ద్వారా పోటీలో పాల్గొనవచ్చన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -