అక్రమ కట్టే రవాణా వాహనం సీజ్

నవతెలంగాణ- రామారెడ్డి
అక్రమంగా కట్టే రవాణా చేస్తున్న వాహనాన్ని అడవి అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తోకల ప్రభాకర్ తన బులేరా వాహనంలో మామిడి కట్టెలు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశారు.
Spread the love