Saturday, August 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్లలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తాడిచెర్లలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల పంచాయతీ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మూడు రంగుల మువ్వెన్నల జెండాను గ్రామ సర్పంచ్ బండి స్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోట్ బుక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి, వార్డు సభ్యులు ఇందారపు చెంద్రయ్య, సారయ్య, తిర్రి అశోక్, రాకెష్, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -