Thursday, July 9, 2026
E-PAPER
Homeఆటలునేడు ఇంగ్లండ్‌తో భారత్ 4వ టీ20

నేడు ఇంగ్లండ్‌తో భారత్ 4వ టీ20

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంగ్లండ్‌తో భారత్ గురువారం 4వ టీ20లో తలపడనుంది. బ్రిస్టల్ వేదికగా రా.10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడితే సిరీస్ ఇంగ్లండ్ సొంతం కానుంది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -