- Advertisement -
నవతెలంగాణ – సదాశివ నగర్ : మండలంలోని జనగామ గ్రామంలో గురువారం ఇందిరమ్మ నూతన గృహము ప్రవేశించారు సర్పంచ్ మధు బాయ్ చేతుల మీదుగా నూతన గృహప్రవేశం చేశారు. గ్రామం చెందిన మొలిగే బుచ్చయ్య గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకాంత్ రావు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



