- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగిన మర్నాడే మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



