Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు

విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో జయశంకర్ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
తెలంగాణ విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం మద్నూర్ మండల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో మండల అధ్యక్షులు భుజం పంచాల్, గోపాల్ చారి, పండరిచారి, బాలన్న చారి, గుండప్పచారి, కృష్ణ చారి, జ్ఞానేశ్వర్ చారి, అనిల్ చారి, విశ్వబ్రాహ్మణ కులాస్తులు, కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -