- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని కామారెడ్డి నియోజకవర్గ గ్రామాలైన రెడ్డిపేట్, అన్నారం గ్రామాలకు చెందిన 7 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్రమణారెడ్డి అన్నారం రైతు వేదికలో అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్వో ఉమా లత, ఆర్ ఐ నరేష్, స్థానిక సర్పంచ్ చింతకింది లతా శ్రీనివాస్, ఉప సర్పంచులు దయానంద్, ప్రవీణ్ గౌడ్,ముత్యాల రాజు, బీజేపీ నాయకులు రాజశేఖర్, తాండ్ర రామస్వామి, జి పి ఓ లు సత్యనారాయణ, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



