కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో భక్తుల తోకిటకిట..

నవతెలంగాణ -నిజామాబాద్: రెంజల్ మండలం కందకుర్తి గోదావరి త్రివేణి సంగమంలో ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వందలాది వాహనాలపై భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు పుణ్య స్థానాలను ఆచరించారు. అనంతరం పిండితో తయారు చేసిన దీపాలను వెలిగించి తమ ముక్కులను తీర్చుకున్నారు. గోదావరిలోనున్న రాతి శివాలయం పూర్తిగా మునిగిపోవడంతో, పుష్కర దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అత్యధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా ఘాట్ లను శుభ్రం చేయించారు. కార్తీక మాసంలో గోదారమ్మకు తేప్పలను విడిచి వారి మొక్కలను తీర్చుకున్నారు.
Spread the love