ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్‌…

నవతెలంగాణ – ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది. ఈ కేసును ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ విచారిస్తున్నారు. ఇదే కోర్టులో వెకేషన్ జడ్జి నియాయ్ బిందు ఇటీవల కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయగా దానిపై హైకోర్టు స్టే విధించింది. ఇదిలా ఉంటే తిహార్ జైలులో కేజ్రీవాల్‌ను సీబీఐ నిన్న అరెస్ట్ చేసింది.

Spread the love