డివీపీతో ఎల్గీ ఎక్వీప్‌మెంట్‌ ఒప్పందం

న్యూఢిల్లీ : ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్‌ కంప్రెసర్‌ తయారీదారులలో ఒకటైన ఇటలీకి చెందిన డివిపి వాక్యూమ్‌ టెక్నాలజీ ఎస్‌పిఎతో ఒప్పందం కుదర్చుకున్నట్లు ఎల్గీ ఈక్విప్‌మెంట్‌ తెలిపింది. ఇందులో భాగంగా భారత్‌లో డివిపికి చెందిన యాజమాన్య వాక్యూమ్‌ ఉత్పత్తులను తయారు చేయనున్నట్లు పేర్కొంది. అదే విధంగా ఆ సంస్థ ఉత్పత్తులను పరీక్షించడం, విక్రయించడం కూడా చేయనున్నట్లు ఎల్గీ పేర్కొంది.

Spread the love