నూతన సంవత్సర వేడుకల్లో లిక్కర్ వాడితే తప్పకుండా అనుమతి తీసుకోవాలి 

– ఆమనగల్ ఎక్సేంజ్ సీఐ బదాయనాద్ చౌహన్
నవతెలంగాణ-తలకొండపల్లి :
మండల పరిధిలోని సంతోష వాతావరణం లో నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా తలకొండపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో  ఆదివారం ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రత చర్యల గురించి ఆమనగల్ ఎక్సేంజ్ సీఐ బదాయనాద్ చౌహన్ తలకొండపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాలలో పబ్బులు బార్రు రెస్టారెంట్లు ఫామ్ హౌస్ లు , వైన్ షాప్ లో ఈవెంట్ ఆర్గనైజర్ కు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆమనగల్ ఎక్సేంజ్ సీఐ బదాయనాద్ చౌహన్ మాట్లాడుతూ ఈనెల 30 తేదీనాడు రాత్రి వేళలో  ఉన్న ఫామ్ హౌసెస్ ఫంక్షన్ హాల్ రిసార్ట్స్ అదేవిధంగా తలకొండపల్లి ఏరియాలో ఉన్న రిసార్ట్స్ లో గాని ఫంక్షన్ హాల్స్ లో గాని నూతన సంవత్సర వేడుకలు జరిగితే తప్పకుండా ఎక్సైజ్  నుంచి అనుమతి తీసుకోవాలి. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వ స్థలాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు, నూతన సంవత్సర వేడుకలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ బాధ్యత యువతంగా సహకరించాలని కోరారు. ఈ వేడుకలో ప్రజలు యువత ఎంతో పాల్గొంటారని కాబట్టి శాంతి భద్రతలకు సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్ రీస్ఓటి షీటీమ్స్ , పెట్రోలింగ్ వంటి పోలీసు బృందాలు వేడుకలు సందర్భంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనని నేరాలను జరగకుండా వీధిలో ఉంటే ఉంటారని పేర్కొన్నారు. ఓటు డోర్ కార్యక్రమాలు జరిగి చోటా డీజే బాక్సులకు అనుమతులు లేవని ఎటువంటి బానసంచలు కాల్చడానికి వీలులేదని పరిమితికి మించి ఈ వేడుకలో ప్రేక్షకులను అనుమతించకుండాదని పేర్కొన్నారు. మహిళల పైన ఎటువంటి వేధింపులు జరగకుండా నిరోధించడానికి తమ సిటివ్ బృందాలు వీధుల్లో ఉంటారని పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకలు డ్రగ్స్ వీడియో గాని కరికఠాలని తమ బృందాలు తనిఖీలు చేస్తారని నిషేధిత డ్రగ్ సరఫరా చేసిన మూటాలా మీద ఉక్కు పాదం మోపుతామని ఈ సందర్భంగా ఎక్కడైనా మద్యం మత్తు పదార్థాలు విక్రయాలు చేసిన సరఫరా చేసినట్లు కనిపిస్తే తమకు సమాచారం తెలియజేయాలని లేకపోతే ఎక్సైజ్ శాఖ తెలంగాణ టోల్ ఫ్రీ నెంబర్ 18004252523 లేదా 8712658742 లేదా 9000571671 ku కంప్లైంట్ చేయాలి ఎక్కడైనా మద్యం అమ్మిన బెల్ షాపులో సేల్ చేసిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని  ఆమనగల్ ఎక్సేంజ్ సీఐ బదాయనాద్ చౌహన్ తెలిపారు.
Spread the love