- Advertisement -
కోలాహలంగా ప్రతిష్టాపన
నవతెలంగాణ-నిజాంసాగర్
మండల వ్యాప్తంగా వాడవాడలా గణనాథులు కొలువు దిరాయి. ముస్తాబు చేసిన మండపాల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా ప్రత్యేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు.మండల కేంద్రంలోని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు గణనాథుడికి దర్శించుకున్నారు.
- Advertisement -


