Monday, September 14, 2026
E-PAPER
Homeజిల్లాలువినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే తోట 

వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు ఎమ్మెల్యే తోట 

- Advertisement -

నవతెలంగాణ మద్నూర్ 

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జుక్కల్ ఎమ్మెల్యే మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ తోట లక్ష్మీ కాంతారావు నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నరాజు ఆ గణేశుని ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలు నిండాలని ఆకాంక్షించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -